ఇంటర్ విద్యార్థులకు 2 మార్కులు కలుపుతాం: బోర్డు

ఏపీ ఇంటర్ విద్యార్థులకు బోర్డు గుడ్ న్యూస్ తెలిపింది. ఇంటర్ ఫిజిక్స్-2 (ఇంగ్లీష్ మీడియం) పేపర్లో తప్పులు దొర్లినట్లు గుర్తించింది. దీంతో పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ 2 మార్కులు కలుపుతున్నట్లు ప్రకటించింది. ఫిజిక్స్-2లోని మూడో ప్రశ్నకు సమాధానం రాసినా.. రాయకపోయినా 2 మార్కులు కలుపుతామని వెల్లడించింది. విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని కోరింది.

Leave a Reply

%d bloggers like this: