అబ్దుల్ కలాం పేరు మార్చేసిన సీఎం జగన్

ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేర్లు మార్చడం అనవాయితీగా మారింది. ఇక శ్రీకాకుళం పర్యటనలో ఉన్న జగన్ సెప్టెంబర్ నుండి విశాఖ నుండి పాలన కొనసాగిస్తాననని వెల్లడించారు. ఇంతలోనే వైజాగ్ బీచ్ లో ఉన్న అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ పేరును… వైఎస్సార్ వ్యూ పాయింట్ గా మార్చేశారు. దీంతో విశాఖ వాసులు, రాష్ట్ర ప్రజలు, విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి అపకీర్తి మూటగట్టుకున్న సీఎం ఇప్పుడు మరింత అపవాదును వెంటగట్టకున్నాడనే చెప్పుకోవాలి.

Leave a Reply

%d