తొలి తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా గట్టం రానే వచ్చింది. 69వ జాతీయా చలనచిత్ర అవార్డ్స్ ను ప్రకటించారు. ఇది న్యూ ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ ఘనంగా జరిగింది. ఈ సారి నేషనల్ అవార్డ్స్ కోసం నటీనటుల మధ్య గట్టి పోటీ జరిగింది. ఈ రెండేళ్లలో దేశ వ్యాప్తంగా ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి. అందులో సౌత్ నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అలాగే ఉత్తమ నటి విభాగంలో కంగన రనౌత్, అలియా భట్ , పేర్లు వినిపించాయి. మరి కోలీవుడ్ నుంచి సూర్య, ధనుష్ ,ధామస్ పేర్లు వినిపించాయి. వీరిలో 2023కు గాను ఎవరు ఉత్తమ నటీనటులుగా అలాగే.. బెస్ట్ కొయోగ్రఫర్, బెస్ట్ సింగర్, ఉత్తమ రచయిత, ఉత్తమ చిత్రం, ఉత్తమ గీత రచయిత, ఉత్తమ సంగీత దర్శకుడు, ఇలా అన్ని విభాగాల్లో ఎవరేవరు అవార్డులు అందుకున్నారో తెలుసుకోవాలని ఉందా.

 • బెస్ట్ యాక్టర్స్-గంగూభాయి కతియావాడీ (అలియాభట్)
 • బెస్ట్ యాక్టర్-అల్లు అర్జున్(పుష్ప)
 • బెస్ట్ తెలుగు సినిమా- ఉప్పెన
 • బెస్ట్ కన్నడ సినిమా-777 చార్లీ
 • బెస్ట్ మలయాళం-ఓం
 • బెస్ట్ హిందీ-సర్దార్ ఉదమ్
 • బెస్ట్ తమిళ్- కదాయిసీ ఫార్మర్ (లాస్ట్ ఫార్మర్)

మెరిసిన తెలుగు సినిమాలు…కేటగిరీలు ఇవే

 • బెస్ట్ డైరెక్టర్ యాక్షన్-ఆర్ఆర్ఆర్
 • బెస్ట్ కొరియాగ్రఫర్ -ఆర్ఆర్ఆర్ (ప్రేమ్ రక్షిత్)
 • బెస్ట్ -వి. శ్రీనివాస్
 • బెస్ట్ లిరిసిస్ట్ -కొండపొలం( చంద్ర బోస్) (థమ్ దమాథమ్)
 • బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్-దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప)
 • ప్లే బాక్ సింగర్- కాల భైరవ (కొమరం భీముడో)

Leave a Reply

%d bloggers like this: