అనసూయ హాట్ ఫోటో షూట్

బుల్లితెర స్టార్ యాంకర్..నటి అనసూయ మరోసారి తన థైస్ అందాలతో నెటిజన్లకు నిద్రలేకుండా చేసింది. జబర్దస్త్ షో తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న అనసూయ..వెండితెర ఫై కూడా రాణిస్తూ వస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఆమెలో మంచి నటి ఉందని విషయాన్నీ బయటపెట్టింది. ఆ తర్వాత నుండి వరుస అవకాశాలు అమ్మడి తలుపు తడుతూనే ఉన్నాయి. రీసెంట్ గా పుష్ప మూవీ తో మరో మెట్టు ఎక్కింది. అలాగే సోషల్ మీడియా లోను యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ హాట్ వీడియోస్ , పిక్స్ తో అలరిస్తూ ఉంటుంది. తాజాగా వెకెషన్లో తన తొడల అందాలు కనిపించే విధంగా ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆమె తొడల గురించి రకరకాల కామెంట్ చేస్తూ నెటిజన్లు రెచ్చిపోతున్నారు. కెమెరాని కింది నుంచి ఫోకస్ చేసి ఆమె అందాలను ఫోటోలు తీశారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Leave a Reply

%d