జబర్దస్త్ ఫేమ్, యాంకర్ రష్మీ గౌతమ్ తాజాగా వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. బుల్లి నిక్కరుతో బీచ్‌లో సందడి చేస్తున్న సదరు ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జబర్ధస్త్ తోో పాటు పలు సినిమాలు, వివిధ రకాల కార్యక్రమాలకు కూడా ముఖ్య అతిధిగా కూడా వెళ్తోంది.