అందాలు ఆరోబోస్తున్న శ్రీముఖి

శ్రీముఖి తెలుగు వారెవ్వరూ  ఈ పేరు తెలియని వారుండరు. ఎప్పుడు తనదైన వార్తలతో అందరిని ఆకట్టుకుంటుంది. యాంకర్‌గా, నటిగా.. తనదైన అరుపులు, కేకలతో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న శ్రీముఖి.. ఇప్పుడు టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్స్‌లో ఒకరు. అయితే, నటిగా కంటే కూడా ఆమె యాంకర్‌గానే సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం యాంకర్‌గా సుమ తర్వాత స్థానం శ్రీముఖికి ఇచ్చేయవచ్చు.

Sree-0.jpg

అలాగే టెలివిజన్ రంగంలో సుమ ను బీట్ చేసేంత బిజీగా ఆమె ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు.., ఆ ఛానల్, ఈ ఛానల్ అనే లెక్కేసుకోవడానికీ లేదు. గేమ్ షో, రియాల్టీ షో.. లేదంటే ఏదైనా స్పెషల్ ఈవెంట్.. ఇలా ఏదైనా సరే.. కచ్చితంగా అక్కడ శ్రీముఖి ఉండాల్సిందే.. అంతగా ఆమె పాపులర్ అయింది. ఇదంతా శ్రీముఖికి ఒక సైడ్. ఆమె రెండో సైడ్ అస్సలు తట్టుకోలేరు.

Sree-1.jpg

అదేంటి అనుకుంటున్నారా? సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫొటోలు. వారానికి రెండు మూడు కొత్త డ్రస్సులలో ఆమె కనిపించే తీరు.. కుర్రకారుకి నిద్రలేకుండా చేస్తుందంటే నమ్మాలి మరి. ఇంకా చెప్పాలంటే.. ఆమెకు సోషల్ మీడియా పరంగా ప్రత్యేక ఫ్యాన్స్ ఉన్నారు. ఏ డ్రస్సులో ఎలా ఉందో కూడా వారు చెబుతుంటారు. ఒక్కోసారి, ఆమె తన ఫ్యాన్స్ చెప్పిన మాటల్ని తూచ తప్పకుండా పాటిస్తూ.. నెక్ట్స్ షూట్‌కి అవన్నీ ఉండేలా చూసుకుంటుంది.

Sree-2.jpg

అలాగే ఎక్స్‌పోజింగ్ విషయంలో కూడా ఈ మధ్య కొంచెం లిమిట్స్ దాటినట్లుగా అనిపిస్తుంది. అంతకు ముందు ఏ డ్రస్సులోనైనా శృతిమించకుండానే.. గ్లామర్ ఒలకపోసిన శ్రీముఖి. ఈ మధ్య మాత్రం సోషల్ మీడియాని షేకాడిస్తుంది. అది ఎందుకు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కాంపిటేషన్ అలా ఉంది మరి.

Sree-3.jpg

అందుకు అనుగుణంగా ఆమె నడుస్తూ.. నెటిజన్లకు అటెన్షన్ రాబట్టడమే కాకుండా.. యాంకర్‌గానూ మరిన్ని షోలను చేజిక్కించుకుంటోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు మరోసారి ఆమెను వార్తలలో నిలుపుతున్నాయి. గౌను, శారీ, మోడ్రన్.. ఇలా ఆమె ఏ డ్రస్సు ధరించినా.. ఆ డ్రస్సుకే అందాన్ని తీసుకొచ్చేస్తుందీ హాట్ బ్యూటీ.

 

Leave a Reply

%d