అందాలతో పిచ్చెక్కించిన అరియనా

యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయిన అరియానా గ్లోరీ.. ఎప్పటికప్పుడు తన అందచందాలను నెటిజన్ల ముందు పెట్టేస్తూ అందాల విందు చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఈ డోస్ ఇంకాస్త పెంచి రచ్చ రచ్చ చేస్తోంది.

 

సోషల్ మీడియాలో అరియానా గ్లోరీ హాట్ ట్రీట్ కంటిన్యూ అవుతోంది. రోజు రోజుకూ అందాల జాతరలో కొత్త అడుగులేస్తూ కుర్రకారును కనువిందు చేస్తోంది అరియానా. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి.

హాట్ స్టిల్స్ వదిలి ఆన్ లైన్ మాధ్యమాలపై వేడి పుట్టించింది అరియానా. ఈ ఫోటో షూట్ లో వాడిన కెమెరా యాంగిల్స్, ఆ యాంగిల్స్ లో అరియానా అందచందాలు నెటిజన్ల చేత అదుర్స్ అనిపిస్తున్నాయి. దీంతో ఈ పిక్స్ క్షణాల్లో వైరల్ అయ్యాయి.

Leave a Reply

%d bloggers like this: