హీరో ప్రభాస్ పై వేణు స్వామి సంచలన కామెంట్లు!

హీరో ప్రభాస్ పరిచయం అక్కర్లేని పేరు. అతని ఆరోగ్యం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి. ఇటీవల కాలంలో అనేకమంది సెలబ్రిటీల జీవితాల గురించి జాతకాల గురించి చెబుతూ హాట్ టాపిక్ గా మారుతున్న వేణు స్వామి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ఆరోగ్యం గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. ఇక ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ ప్రభాస్ అనారోగ్యం గురించి తమకు తెలిసిందని ఈ మధ్య కొన్ని వీడియోస్ లో అయితే పూర్తిగా నడవలేని పరిస్థితుల్లో కూడా ప్రభాస్ కనిపిస్తున్నాడని ఆయన జాతకంలో అసలు ఏముంది? ఆయన జాతకం ఎలా ఉంది? అని ప్రశ్నించారు. దానికి వేణు స్వామి ఆసక్తికరంగా స్పందించారు .వాస్తవానికి తాను సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి చెప్పాలని అనుకోను కానీ జాతకరీత్యా వారి పర్సనల్ జీవితాలు ఎలా ఎఫెక్ట్ కాబోతున్నాయి అనే విషయాన్ని చెబుతానని అన్నారు.

Leave a Reply

%d bloggers like this: