ఖుష్బుని వరించిన పదివి ఇదే

తమిళనాడు, రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్న నటి ఖుష్బుకి అరుదైన గౌరవం దక్కింది. ఓ వైపు జబర్దస్త్ కార్యక్రమంలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. మరో వైపు తమిళనాడు భారతీయ జనతా పార్టీ తరుపున ప్రజల్లోకి దూసుకపోతున్నారు. అయితే ఇప్పుడు పార్టీ నుండి ఆమెకు పదవికట్టబెట్టి మరిన్ని బాధ్యతలు అప్పజెప్పారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బు సుందర్ నియమిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. స్త్రీల హక్కుల కోసం ఆమె చేస్తున్న అలుపెరగని సాధన & పోరాటానికి ఇది ఒక గుర్తింపని పార్టీ నేతలు పేర్కొన్నారు.

Leave a Reply

%d