యూరప్ లగ్జరీ ఆటో కంపెనీ బీఎండబ్ల్యూ భారతదేశంలో ఎక్స్3 ఎం40ఐ ఎక్స్‌డ్రైవ్ పేరుతో ఎస్‌యూవీని లాంచ్ చేసింది. ఈ వెహికల్ధర రూ. 86.50 లక్షలు (ఎక్స్–షోరూమ్). ఎక్స్3 ఎస్యూవీ ఎం ఎడిషన్ 3.0–లీటర్ ఇన్‌లైన్ సిక్స్ సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌తో వస్తుంది.
For More News Click: https://eenadunews.co.in/
గరిష్టంగా 360 హెచ్‌పీని, 500 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఆల్–వీల్ డ్రైవ్ ఎస్‌యూవీలో 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్, 8–స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటాయి. కేవలం ఐదు సెకన్లలోపు 0–100 కేఎంపీహెచ్ స్పీడ్‌ను అందుకోగలదు. ఎక్స్3 ఎం ఎడిషన్ గరిష్టంగా 250 కేఎంపీహెచ్ వేగంతో దూసుకెళ్తుంది.