ఆంధ్రాలో చీకట్లు తెలంగాణలో వెలుగులు – కేసీఆర్

తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక విడిపోయిన పక్క రాష్ట్రంలో మాత్రం చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయని పేర్కొన్నారు. ఇలా ప్రతి అంశంలో తెలంగాణ ముందుకు వెళ్తుందని తెలిపారు. మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీ చేతులు కలుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు.

Leave a Reply

%d bloggers like this: