దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 1,890 కేసులు వెలుగులోకి వచ్చాయి. కరోనాతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా వివిధ రాష్ట్రాల్లో కేసులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. గతంలో సూచించిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
మళ్లీ కొవిడ్ పంజా.. ఏడుగురు మృతి
