మరో వివాదంలో మేయర్ గద్వాల లక్ష్మి

అంబర్ పేట కుక్కల దాడి విషయంలో హైదరాబాద్ మేయర్ గద్వాల లక్ష్మి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుక్కలకు రోజులాగా మాంసం దొరకలేనది పొంతనలేకుండా మాట్లాడారు. జిహెచ్ఎంసీ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా… ఆమె చేసిన మాట్లాడిన తీరు ఇప్పుడు వైరల్ గా మారింది. పాలన మీద ఏ మాత్రం అనుభవం లేకుండా ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలియని మనిషి హైదరాబాద్ కి మేయర్ ఉన్నందుకు సిగ్గుపడుతున్నామని నగర ప్రజలు అంటున్నారు. గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యల వల్లే భారస చెడ్డపేరు వచ్చింది. తాను అధికారంలో ఉన్నన్ని రోజులు ఎలాంటి వానాలు, వరదలు రావద్దని దేవుడిని కోరుకుంటున్నానని మీడియా ద్వారా వెల్లడించారు. ఇలాంటి అర్థరహిత మాటలతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని సొంత పార్టీ నేతలే అంటున్నారు.

Leave a Reply

%d