కుకట్ పల్లిలో వ్యభిచారం అదుపులో అమ్మాయిలు

హైదరాబాద్ లోని కుకుట్ పల్లిలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు దాడులు చేశారు. మంగళవారం రాత్రి పక్కా సమాచారంతో  యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ టీం రంగంలోకి దిగారు. స్పాట్ లో ఇద్దరు విటులను, ఒక నిర్వహకురాలని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార కూపంలో మగ్గుతున్న ఇద్దరు మహిళలను రెస్క్యూ చేశారు. దుర్గ ప్రసాద్ అనే నిర్వహకుడు పరాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply

%d