పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ , మోస్ట్ బ్యాచ్లర్ ప్రభాస్..తిరుమల వెంకన్న సాక్షిగా తన పెళ్లి ఫై క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ మూవీ తో ఈ నెల 16 న భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయినా ఈ చిత్రం తాలూకా టీజర్ , ఫొటోస్ యావత్ అభిమానులను , ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.

For More News Click: https://eenadunews.co.in/

ఈ క్రమంలో ప్రమోషన్లో భాగంగా మంగళవారం తిరుపతి లో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేదికపైనే చినజీయార్ స్వామీజీ ప్రభాస్ బృందానికి ఆశీస్సులు అందించారు. అయితే ఇదే వేదికపై ప్రభాస్ ని వ్యక్తిగతంగా ప్రశ్నిస్తూ పెళ్లెప్పుడు? అని అడిగాడు ఓ అభిమాని. దానికి వెంటనే సరదాగా స్పందిస్తూ `నేను తిరుపతి లో వివాహం చేసుకుంటాను“ అంటూ టీజ్ చేసారు.

Leave a Reply

%d