మైనర్ బాలిక జ్వరం అని వెళ్తే… గర్భవతని తేలింది

కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న మైనర్ బాలిక తల్లిదండ్రులు హాస్పిటల్ కి తీసుకవెళ్లారు. పరీక్షించిన డాక్టర్ ఆ తల్లిండ్రులకు విస్తురుపోయే వార్తను చెప్పాడు. మీ బిడ్డ ఇప్పుడు మూడు నెలల గర్భవతి అని  చెప్పడంతో షాక్ గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే… మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని ఓ గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్న ఇంట్లో ఉన్న మైనర్ బాలికను సైతం మేకలు మేపడానికి అప్పుడప్పుడు అడవి పంపుతుండేవారు. ఒంటరిగా బాలిక అడవికిి వెళ్తుడడాన్ని అదే గ్రామానికి చెందిన ఓ మద్య వయసు యువకుడు గమనించాడు. బాలికను మచ్చిక చేసుకోని లోబర్చుకొని తన కామవంచాలను తీర్చుకున్నాడు. ఇదే విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలిపింది. తీరా ఆ యవకుడిని  ఆరా తీస్తే అతనే కాకుండా మరో ముగ్గుకు కూడా అమెను బలవంతం చేశారని విస్తురుపోయే అంశాలు బయటపడ్డాయి. దీంతో బాలిక విషయాన్ని పోలీసులకు చేరవేశారు.

Leave a Reply

%d