జనాలు ట్రోల్ చేయడానికి సినిమా, రాజకీయ ప్రముఖులు ఇలా ఎవరూ వారికి అడ్డుకాదు. ప్రముఖులైతే చాలు వారు ఎక్కడ తప్పు చేస్తారో అది పట్టుకొని నానా యాగి చేస్తారు. ఇటీవల కాలంలో ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ కార్యక్రమంలో నటించే నటులకు ఈ ట్రోలింగ్స్ తిప్పలు తప్పడం లేదు. తన అంద చందాలతో కుర్రకారును ఓ ఊపు ఊపేస్తుంది వర్ష. తను అలా స్టేజీ మీదకి వస్తే చాలు ప్రతి ఒక్కరి కళ్లు అమె వైపే తిప్పకుంటాయి. తను వేసే డ్రెస్లు ప్రధానంగా ఆకర్షిస్తాయి. ఇక ఇటీవల తను వెసిన చమికిల డ్రెస్ మీద ప్రేక్షకులు ట్రోలింగ్ మొదలు పెట్టారు.
ఇక సామాజిక మాధ్యమాల్లో ఈమె ఏదైనా ఫోటో షేర్ చేసుకుంటే చాలు క్షణాలు అవి వైరల్ అవుతూ ఉంటాయి. ఈమెకు సపరేటు ఫ్యాన్ పేజీ కూడా ఉంది.తన ఫాలోవర్స్ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సేవ్ చేసుకొని రి పోస్ట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటారు. తన ఫాలోవర్స్ తన ఫోటోలను రీ పోస్ట్ చేయగా వెంటనే వాటిని తన ఇన్స్టా వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది.ఖాళీ సమయం దొరికితే తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది ఈ బ్యూటీ.ఇక ముందు నుంచి వర్ష గ్లామర్ షో చేయడంలో అస్సలు తగ్గలేదు.మొదట్లో మాత్రం తన పొట్టి పొట్టి బట్టలతో హాట్ హాట్ లుక్ లతో బాగా రెచ్చిపోయేది. ఇప్పటికీ కూడా గ్లామర్ షో చేస్తూ బాగా సందడి చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు తన అందాలను బయట పెడుతూ కుర్రాళ్ళను పిచ్చెక్కిస్తుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫోటోషూట్లు చేయించుకోగా వాటిని తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.అయితే అందులో తను ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోగా రకరకాల పోజులు ఇస్తూ కనిపించింది.
అయితే కొందరు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
ఎందుకంటే ఆమె వేసుకున్నది ట్రెడిషనల్ డ్రెస్ అయినప్పటికీ కూడా పై భాగంలో ఆమె బాడీ కనిపించడంతో ఫైర్ అవుతున్నారు.ఆ మాత్రం దానికి అది కూడా ఎందుకేసుకున్నావు అంటూ ఫైర్ అవుతున్నారు. ఈ ట్రెడిషనల్ డ్రెస్ లో కూడా అలా అందాలు కనిపించేలా చేయాలా అంటూ తిడుతున్నారు.