కడప విమానాశ్రయం రెడీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప విమానశ్రమం త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే  కొత్తగా చేపట్టిన రన్వే విస్తరణ, టాక్సీ వే, 4 కొత్త ఆప్రాన్లు.. ఇతర పనులు పూర్తయ్యాయి. ఈ పనులు పూర్తవడంతో కడప విమానాశ్రయంలో నైట్ ల్యాండింగ్ అందుబాటులోకి వచ్చింది.  విమానాశ్రయం విస్తరణకు అవసరమైన 70 ఎకరాలను ప్రభుత్వం అత్యంత వేగంగా సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడంతో కడప విమానాశ్రయం అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తయ్యాయి.

 

Leave a Reply

%d