ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మూడో చార్జిషీట్ దాఖలైంది. పిళ్ళయ్, కవితకు సంబంధించిన కీలక అంశాలు అందులో ఉన్నాయి. హవాలా ద్వారా రూ. 100 కోట్ల ముడుపులు అందాయి. మనీలాండరింగ్, మవాలా వ్యవహారాల్లో కవిత కీలకంగా ఉన్నారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డితో కవిత సమావేశమయ్యారు. కవిత ప్రతినిధిగా పిళ్ళయ్, రాఘవ ప్రతినిధిగా ప్రేమ్ మండూరి ఉన్నారు. అరుణ్ పిళ్ళయ్ కి కవితనే డబ్బు సమకూర్చారు. మద్యం వ్యాపారం ద్వారా వచ్చిన రూ. 192 కోట్లతో హైదరాబాద్లో భూములు కొన్నారు. హైదరాబాద్లో కవిత 3 స్థలాలను కొనుగోలు చేశారు. చార్జి షీట్ ఆమె భర్త అనిల్ పేరును ప్రస్తావించిన ఈడీ.
రూ. 192 కోట్లతో హైదరాబాద్లో భూములు కొన్న కవిత
