ఈ వ్యభిచారం వదిలేయ్… పెళ్లి చేసుకుంటా

మీరు చదివన హెడ్ లైన్ ఎక్కడో చూసినట్టు గుర్త ఉంది కదా… అదే పూరి జగన్నాథ్ తీసిన జ్యోతి లక్ష్మి సినిమా. ఇప్పుడు  మీరు చదవే వార్త కూడా అచ్చం అలాగే ఉంటుంది.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి.. జ్యోతి లక్ష్మి అనే వేశ్యను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. తర్వాత ఆమెను వెతుక్కుంటూ వెళ్లి పెళ్లికి ఒప్పిస్తాడు. చివరకు ఆమెను తన వెంట తీసుకెళ్లి వివాహం చేసుకుంటాడు. అయితే ఆ తర్వాత వీరిద్దరూ జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. పూరి జగన్నాథ్ (Puri Jagannath) దర్శకత్వంలో వచ్చిన జ్యోతి లక్ష్మి చిత్ర (Jyoti Lakshmi movie) కథ ఇది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే అచ్చం ఇలాగే నిజ జీవితంలోనూ జరిగింది. వేశ్యను చూడగానే ఇష్టపడ్డ యువకుడు.. ‘‘ఈ వ్యభిచారాన్ని వదిలెయ్.. నిన్ను పెళ్లి చేసుకుంటా’’.. హోటల్‌లో కలిసిన 20 ఏళ్ల వేశ్యకు ఆఫర్ ఇస్తాడు. ఈ నిజ జీవిత కథలో చివరకు ఏం జరిగిందంటే..

For More News clink the link: https://eenadunews.co.in/

ద్యోగాలు ఇప్పిస్తామంటూ బంగ్లాదేశ్‌కు (Bangladesh) చెందిన 18 మంది యువతులను కొందరు ముఠా సభ్యులు ఇటీవల ఢిల్లీకి (Delhi) తీసుకొచ్చారు. వారిని ఢిల్లీలోని ఓ హోటల్లో ఉంచి.. సర్టిఫికెట్లు, ఫోటోలు తీసుకున్నారు. అనంతరం వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపారు. ఒప్పుకోని వారిని బెదిరించి బలవంతం చేశారు. వీరిలో 20 ఏళ్ల యువతిని (young woman) జనవరి 28న బంగ్లాదేశ్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. తర్వాత ఈమెతో పాటూ మరికొంతమందిని హర్యానాలోని (Haryana) ఫరీదాబాద్‌లో ఉన్న వివిధ హోటళ్లకు పంపించారు. అప్పటి నుంచి ఆమెతో వ్యభిచారం చేయిస్తున్నారు.

For More News clink the link: https://eenadunews.co.in/. ఎలాగైనా ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ‘‘ఈ వ్యభిచారాన్ని వదిలెయ్.. నిన్ను పెళ్లి చేసుకుంటా’’.. అని యువతికి చెప్పడంతో ఆమె కూడా అంగీకరించింది. తర్వాత ఇద్దరూ కలిసి బయటికి వెళ్లిపోతుండగా వ్యభిచార ముఠా ఆమెను అదుపులోకి తీసుకుని వేరే ప్రాంతానికి తరలించింది. ఇంకోసారి యువతి జోలికొస్తే చంపేస్తామంటూ దినేష్‌ను బెదిరించారు. అయినా భయపడని దినేష్ చివరకు తన స్నేహితుల సాయంతో యువతి నంబర్ కనుక్కుని ఫోన్ చేశాడు.

 

బల్లభగడ్ ప్రాంతానికి రమ్మని యువతిని పిలిచాడు. తర్వాత ఇద్దరూ కలిసి గుడిలో వివాహం (marriage) చేసుకున్నారు. అనంతరం భద్రత కల్పించాలంటూ నేరుతా కోర్డును ఆశ్రయించారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టు (Court) ఆదేశించడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో చివరకు వ్యభిచార ముఠా గుట్టు రట్టయింది. కొందరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

%d