నేటితో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముగియనున్న నారా లోకేష్ పాదయాత్ర

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేటితో యువగళం పాదయాత్ర ముగియనుంది. ఆళ్లగడ్డ మండలం చిన్నకందుకూరు వద్ద నంద్యాల జిల్లాలో పాదయాత్ర పూర్తి కానుంది. సాయంత్రం కడప జిల్లాలో పాదయాత్ర ప్రవేశించనుంది. జమ్మలమడుగు నియోజకవర్గం సుద్దపల్లి వద్ద కడప జిల్లాలో పాదయాత్ర ప్రవేశించనుంది. ఏప్రిల్ 12న ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. కర్నూలు జిల్లాలో సుమారు 40 రోజుల పాటు యువగళం పాదయాత్ర కొనసాగింది. 14 నియోజకవర్గాల్లో నారా లోకేష్ పర్యటించారు.

Leave a Reply

%d