మహీంద్రా థార్ ఇప్పుడు 9.99 లక్షలే

విన్నూతమైన కార్లను పరిచయం చేయడంలో మహీంద్ర కంపెనీ ఎల్లప్పుడు ముందువరుసలోనే ఉంటుంది. కాగా ఇటీవల విడుదల చేసిన థార్ ఒక ప్రళయం తీసుకవచ్చిందని చెప్పుకోవచ్చు. కారు ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంది ఆ కారు. అయితే ఇప్పడు ఆ ఎస్ యు వి కారుని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో తీసుకవచ్వచింది మహీంద్ర కంపెనీ. సరికొత్త హంగులతో తయారు చేసిన థార్ ఇప్పుడు 9.99 లక్షలకే అందుబాటులో ఉంది.

 

Leave a Reply

%d