మెదక్ మర్పల్లి లో రంగులు పోశారని ప్రెటోల్ పోసి తగలబెట్టారు

మెదక్ జిల్లా మర్పల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. హోలీ పండుగ రోజున తోటి స్నేహితుడిపై రంగులు చల్లడంతో కోపాద్రిక్తుడైన అతను పెట్రోల్ పోసి నిప్పటించారు. వివరాల్లోకి వెళ్తే… మెదక్ జిల్లా రేగోడ్ మండలం రేగోడ్ మండలం మర్పల్లి లో సరదాగా హోలీ ఆడుతున్న ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది. మిత్రడు షబ్బీర్ పై రంగు పోసేందుకు అంజయ్య ప్రయత్నం చేశాడు.  ఆగ్రహంతో నాపై రంగు పోస్తావా అంటూ పెట్రోల్ తో అంజయ్య కు నిప్పు అంటించాడు షబ్బీర్. పరిస్థితి విషమించడంతో వెంటనే అంజయ్యను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

%d bloggers like this: