సీతారామం హీరోయిన్ బికినీలో అందాలు

సీతారామం సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిలాగా అందాలను ఆరబోసిన తార మృనాల్ ఠాకూర్. అచ్చం సీతాంటి అందంతో ప్రేక్షకులను  మైమరిపించింది అనడంలో సందేహం లేదు. లంగా ఓనీలో చూడముచ్చటగా కనిపించింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడం తో అమ్మడికి భారీగా ఛాన్సులు వస్తున్నాయి. కానీ అమ్మడు మాత్రం ఆచితూచి ఓకే చెపుతుంది. ప్రస్తుతం నాని సరసన ఓ మూవీ లో నటిస్తుంది. ఇక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ అందాల ఆరబోత తో అబ్బా అనిపిస్తూ వస్తుంది. ఇప్పటికే ఎన్నో ఫోటో షూట్స్ లలో కనువిందు చేసిన ఈ భామ…ఈ మధ్య బికినీ లతో చూపు

 

తిప్పుకోకుండా చేస్తుంది. తాజాగా ఈమె బికినీ లో ఉన్న ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. స్లీవ్ లెస్ అండ్ డీప్ నెక్ ఉన్న ఓ టాప్ వేసుకున్న ఈమె… క్యూట్ గా చూస్తునే కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది. అదిరిపోయే స్మైల్ ఇస్తూ అందిరినీ మెస్మరైజే చేసింది. థైస్ అందాలన్నీ చాలా హైలెట్ చేస్తూ నెట్టింటిని షేక్ చేస్తోంది. ఈ పిక్ చూసిన అభిమానులు , ఫాలోయర్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు.

Leave a Reply

%d