సీతా రామం హీరోయిన్ హాట్ ఫోటో షూట్

సీతా రామం సినిమా గుర్తుంది కదా.. గుర్తే ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమాలో హీరోయిన్ అచ్చ తెలుగు ఆడపిల్లలాగా అందరిని అలరించిందనే చెప్పుకోవాలి. సినిమాలో అంత పద్దతిగా ఉన్న అమ్మడు… ఇప్పుడు హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇటీవల తన హాట్ ఫోటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు పంచుకుంది. అయితే కొందరు అభిమానులు ఆ ఫోటోలను స్వాగతించినా.. మరికొందరు చాలా బాధపడుతున్నారు. త్వరగా ఆ ఫోటోలను డిలిట్ చేయాలని సందేశాలు పంపుతున్నారు. మీరు కూడా ఆ ఫోటలను చూడండి.

Leave a Reply

%d