కామవాంఛ కావాలని వెళ్లి చివరికి

ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడి హత్య స్థానికంగా కలకలం రేపింది తనను వేధిస్తున్న సమీప బంధువును యువతి కత్తితో పొడిచి హత్య చేసింది. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసి మహిళలపై దాడులు అనే వార్తలు మనం చాలానే విన్నాం కానీ ఇప్పుడు మహిళ తిరగబడింది వేధిస్తున్న యువకుడిని హతమార్చింది. ఈ హత్య స్థానికంగా అలజడి రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలోని ఓ గ్రామంలోని యువకుడు భార్యను వదిలేసి ఒంటరిగా ఉంటున్నారు. ఈ తరుణంలో సొంత గ్రామానికి చెందిన ఓ మహిళలను లైంగిన తన కోరికను తీర్చమంటూ వేధిస్తున్నాడు. ఇదే క్రమంలో బుధవారం పూటుగా మద్యం తాగి యువతి ఇంట్లోకి వెళ్లి లైంగికంగా దాడి చేయడానికి యత్నిచడంతో తిరబడిన యువతి కత్తితో దాడి చేసి హతమార్చింది. అనంతరం పోలీసులకు లొంగిపోయింది.

Leave a Reply

%d