ఎస్ఎల్ సిఎంకు ఎన్ఏబిఎల్ గుర్తింపు

వ్యవసాయ ఉత్పాదనలకు సంబంధించి అంతర్జాతీయంగా పోస్ట్-హార్వెస్ట్ రంగంలో సమగ్ర సేవలు అందించే భారతదేశ ప్రముఖ సంస్థలలో ఒకటైన సోహన్‌లాల్ కమోడిటీ మేనేజ్‌మెంట్ (SLCM), తన పేటెంట్ పొందిన ప్రాసెస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ‘అగ్రి రీచ్’ కు చెందిన సంచలనాత్మక AI ML QC అప్లికేషన్ కు సంబంధించి నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ & కాలిబ్రేషన్ లాబొరేటరీస్ (NABL) గుర్తింపును పొందిం ది. NABL చరిత్రలో ఒక మొబైల్ యాప్ NABL సర్టిఫికేషన్ పొందడం ఇదే మొదటిసారి.

 

Leave a Reply

%d bloggers like this: