నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను షురు

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ ఎగ్జిబిషన్‌ను మంత్రులు హరీష్రావు, మహమూద్అలీ, ప్రశాంత్రెడ్డి, తలసాని ప్రారంభించారు. మంత్రులు హరీష్రావు, మహమూద్అలీ, ప్రశాంత్రెడ్డి, తలసాని ప్రారంభించారు. 2,400 స్టాళ్లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 82 ఏళ్ల ఘనచరిత్ర నుమాయిష్ ఎగ్జిబిషన్ సొంతమని హరీష్రావు (Harish Rao) తెలిపారు. 46 రోజులపాటు జరిగే ఎగ్జిబిషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామని, ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా పలువురు విద్యార్థులు చదువుతున్నారని హరీష్ చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్కు వచ్చేందుకు బస్సుల సంఖ్యను కూడా పెంచుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

Leave a Reply

%d bloggers like this: