బ్లూ బికినీ లో స్టార్ హీరోయిన్ రచ్చ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫస్ట్ హీరోయిన్ నేహా శర్మ బ్లూ బికినీ లో రచ్చ చేసింది. చరణ్ మొదటి సినిమా చిరుత చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన బ్యూటీ నేహా శర్మ ..ఫస్ట్ మూవీ లోనే అందాల ఆరబోత గట్టిగా చేసి ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ అమ్మడికి మాత్రం పెద్దగా ఛాన్సులు రాలేదు. దీంతో బాలీవుడ్ లోనే ఫిక్స్ అయ్యింది. అక్కడ కూడా ఛాన్సులు పెద్దగా రానప్పటికీ..తన గ్లామర్ ను మాత్రం అలాగే మెంటైన్ చేస్తూ వస్తుంది.

ఫస్ట్ ఫిలిం లో ఎలాగైతే ఉందొ..ఇప్పటికి అదే గ్లామర్ తో రచ్చ చేస్తుంది. ఇక సోషల్ మీడియా ను గట్టిగా నమ్ముకున్న ఈ భామ..తరుచు హాట్ హాట్ పిక్స్ , బికినీ షోస్ , క్లివేజ్ షోస్ చేస్తూ నెటిజన్లను అలరిస్తూ వస్తుంది. తాజాగా బీచ్ లో బ్లూ బికినీ లో అదరహో అనిపించింది. వయసు పెరిగే కొద్దీ అమ్మడి గ్లామర్ రెట్టింపు అవుతుండడం తో ఆమె ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు. కాకపోతే ఛాన్సులు వస్తే బాగుండని కామెంట్స్ వేస్తున్నారు. మరి అమ్మడి గ్లామర్ చూసైనా నిర్మాతలు , హీరోలు ఛాన్సులు ఇస్తే బాగుండు.

Leave a Reply

%d bloggers like this: