కొండగట్టులో వారాహి వాహనం

జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహి సమరానికి సై అంటుంది. రేపు కొండగట్టు అంజన్న సన్నిధానంలో ప్రత్యేక పూజలు అనంతరం తన మొదటి ప్రస్థానాన్ని వారాహి పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు అని జనసేన పార్టీ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ తెలిపారు.

Leave a Reply

%d bloggers like this: