దక్షిణ భారతదేశంలో అతి ముఖ్యమైన పండుగ మకర సంక్రాంతి. ఈ పండుగ సంతోషం, ఉల్లాసం, సానుకూలతను ప్రజల జీవితాలకు తీసుకువస్తుందని నమ్మిక. ఈ శుభప్రదమైన పండుగను మరింత ఆనందమయంగా మారుస్తూ ఉత్సాహపూరితమైన బహుమతులను జీస్క్వేర్ ఎపిటోమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ వద్ద వినియోగదారులకు అందించనుంది జీస్క్వేర్. ఈ ఆఫర్ కాలంలో ఈ భారీ ఇంటిగ్రేటెడ్‌సిటీ ని సందర్శించిన వినియోగదారులు 5 కార్లు మరియు 20 బైక్‌లను సొంతం చేసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ప్రతి రోజూ 100 బంగారం నాణెములను సైట్‌ను సందర్శించిన సందర్శకులకు అందిస్తామనే హామీ కూడా అందిస్తున్నారు. ఇక్కడితో ముగియలేదు… ప్లాట్ బుక్ చేసిన వినియోగదారులకు హాంగ్‌కాంగ్, మలేషియా, సింగపూర్ లేదా దుబాయ్ లాంటి దేశాలకు ఇద్దరు వెళ్లేందుకు పూర్తిగా చెల్లించిన ట్రిప్‌ను పొందవచ్చు. ఈ విదేశీ ట్రిప్ వద్దనుకుంటే 40 గ్రాముల బంగారం నాణెమును కూడా ఎంచుకోవచ్చు.
జీస్క్వేర్ ఎపిటోమ్ సంక్రాంతి సంబురాలు
