బికినీ అందాలతో మత్తెక్కిస్తున్న ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా ఎప్పుడు ఎదో ఒక వార్తతో నిలుస్తునే ఉంది. అయితే పెళ్లి తరువాత కూడా ఏ మాత్రం గ్లామర్ తగ్గలేదని చూపెడుతోంది. అంతేకాకుండా పెళ్లి అయినంత మాత్రానా…. అందాలను దాచుకోవాలా… బికినీలు వేయకూడదనే రూల్ ఏమైనా ఉందా.. అని ప్రశ్నిస్తోంది. ఇటీవల ఓ బీచ్ దిగిన పోటోలు సామాజిక మాధ్యామాల్లో వైరల్ గా మారాయి.

Leave a Reply

%d