శుక్రవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం

గురువారం నెలవంక నెలవంక కనిపించకపోవడంతో శుక్రవారం నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుందని ముస్లిం మత పెద్దలు నిర్ణయించారు. రేపు రాత్రి నుంచి మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. శుక్రవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం అవుతాయని తెలిపారు.

Leave a Reply

%d