మా శాశ్వత సభ్యత్వం అందుకున్న సోనియా చౌధరి

తెలుగు సినిమా రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ మా సభ్యత్వం తీసుకోవాలని అనుకుంటారు. సినిమాల్లో నటించిన మా సభ్యత్వం ఉంటేనే అదో గుర్తింపు ఉంటుంది. ఇటీవల పలు సినిమాల్లో నటించిన వంకాయలపాటి సోనియా చౌధరి మా సభ్యత్వం అందుకుంది. మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు మా శాశ్వత సభ్యత్వం అందించారు. ఇటీవలే ఆమె రామబాణం తో పాటు పలు సినిమాల్లో నటించారు. మా విష్ణుతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరెల్ గా మారాయి.

 

Leave a Reply

%d