బుల్లితెరపై స్కిట్లు చేస్తూ తనదైన కామెడీతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది రీతూ చౌదరి. ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెలీజన్లను అట్రాక్ట్ చేస్తుంటుంది.
For More News Click: https://eenadunews.co.in/
యాంకర్‌గా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ బుల్లితెరపై సందడి చేస్తోంది రీతూ చౌదరి. పలు తెలుగు సోప్ ఒపెరాల్లోనూ నటించి బుల్లితెరపై తన సత్తా చాటింది రీతూ. బుల్లితెరపై లేడీ కమెడియన్ల లోటును ఫైమా, రోహిణి వంటి వారు తీరుస్తున్నారు అందులో రీతూ చౌదరి కూడా ముందువరుసలో ఉంది. శ్రీదేవి డ్రామా కంపెనీ’లోనూ చేస్తూ సొంతంగా అభిమానులను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ‘జబర్దస్త్’లో స్కిట్స్ చేసి మంచి ఫ్యాన్ బేస్ ను సంపాదించింది రీతూ. రీతూ చౌదరి తాజాగా ఇలా స్విమ్ సూట్‌తో ప్రత్యక్షమైంది.