హిట్టిచ్చిన దర్శకుడికి.. ఆ గిఫ్ట్‌ ఇచ్చిన హీరోయిన్

సాయిధరమ్ తేజ్ రీ ఎంట్రీ ఫిల్మ్ ‘విరూపాక్ష’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింప బడుతోంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఓవర్సీస్‌లో సైతం ఈ సినిమా భారీ కలెక్షన్స్‌ను రాబడుతుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్‌లో 1 మిలియన్ ప్లస్ కలెక్షన్స్‌ని రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 5న ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. తెలుగులో ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోగా.. ఇతర భాషల్లో ఎలాంటి రిజల్ట్‌ను సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

For More News clink the link: https://eenadunews.co.in/

ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్‌లో 1 మిలియన్ ప్లస్ కలెక్షన్స్‌ని రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మే 5న ఈ చిత్రాన్ని ఇతర భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. తెలుగులో ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోగా.. ఇతర భాషల్లో ఎలాంటి రిజల్ట్‌ను సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. హీరో కంటే కూడా ప్రధానమైన పాత్ర ఆమెది. ఆ కృతజ్ఞతతో పాటు సినిమా కూడా బ్లాక్‌బస్టర్ కావడంతో.. దర్శకుడికి ఏదైనా గిఫ్ట్‌గా ఇవ్వాలని సంయుక్తా భావించిందట. అయితే సినిమా రిలీజ్ రోజు.. చిత్ర యూనిట్‌తో కలిసి దర్శకుడు ఓ థియేటర్‌కి వెళ్లగా.. అక్కడ ఆయన ఫోన్‌ని ఎవరో కొట్టేశారు. ఆయన ఫోన్ పోయిన విషయంపై వార్తలు కూడా వచ్చాయి.

Leave a Reply

%d bloggers like this: