సురేఖా వాణి కూతురు సుప్రీత అందాలు చూశారా ?

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం ఆక్టింగ్ తో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. తెలుగు, తమిళ్ లో దాదాపు నలబై ఐదు సినిమాలల్లో విభిన్నమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించింది. సురేఖా వాణి సోషల్ మీడియాలో ఆక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన కూతురు సుప్రీతతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోలను నెటిజన్స్ తో పంచుకుంటుంది. వీరి పోస్టులకు నెటిజన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ మూమూలుగా ఉండదు. సోషల్ మీడియాలో సురేఖా, సుప్రీత తల్లీకూతుర్ల కంటే అక్కాచెళ్లెల్లుగానే ఫేమస్ అయ్యారు. అంతలా గ్లామర్ మెయింటైన్ చేస్తుంటుంది సురేఖా వాణి. దీంతో వీరు ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లోనే వైరల్ గా మారుతుంటాయి.

సురేఖా వాణితో పాటు సుప్రీత కు కూడా సోషల్ మీడియాలో క్రేజీ ఫాలోయింగ్ ఉంది. ఈ యంగ్ బ్యూటీ గ్లామర్ ఫొటోలు, తన డ్యాన్స్ వీడియోల కోసం ఈగర్ గా ఎదురుచూస్తుంటారు నెటిజన్స్. తల్లీకూతుర్లు ఇద్దరు కలిసి సమయం దొరికినప్పుడల్లా వెకేషన్స్ కు వెళ్తూ అక్కడ తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలో సుప్రీత తాజాగా ఓ వెకేషన్ లో భాగంగా బీచ్ లో అందాలు ఆరబోసింది. ఆ ఫొటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. హాట్ ఫోజులతో ఉన్న ఆ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. క్లీవేజ్ షోతో ఎద అందాలతో టెంప్ట్ చేస్తూ మతిపోగొడుతోంది సుప్రీత. గ్లామర్ షోతో అందాల విందు చేస్తూ యూత్ లో కాకరేపుతోంది. ఇప్పటికే బుల్లితెర, మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్న సుప్రీత సినిమాల్లో నటించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Leave a Reply

%d