పెద్దపల్లిలో మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది. గౌరెడ్డిపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్పార్టీ నాయకులు బండారి శ్రీనివాస్ గౌడ్, భూషనవేని శ్రీనివాస్, శ్రీరాములు గోపాల్‌కు వార్నింగ్ ఇస్తూ లేఖలు విడుదల చేశారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని లేఖలో…