మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామంలో అన్నదమ్ముల మధ్య చింతకాయ పంపకం విషయంలో వచ్చిన ఘర్షణ తీవ్రంగా మారింది. […]