సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా అని హరీష్ రావు ప్రశ్నించారు. మీడియా చిట్‌చాట్‌లో ఆయన గవర్నర్ తమిళిసైని ఉద్దేశించి అనేక వ్యాఖ్యానాలు చేశారు.
For More News Click: https://eenadunews.co.in/
గవర్నర్ ఒక డాక్టరై ఉండి, ప్రజలకు వైద్య సదుపాయాలు అందకుండా చేయడం న్యాయమా అని నిలదీశారు. మహిళా గవర్నర్ అయినందకు గౌరవం ఉందని.. కానీ ఆమె తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా పని చేస్తున్నారని విమర్శించారు.