ఆగని పోరు కాలిపోతున్న నగరాలు

ఉక్రెయిన్‌తో సుదీర్ఘంగా యుద్ధం చేసుకున్నరష్యా  గురువారం మరింతగా చెలరేగిపోయింది. ఈ ఉదయం 100కుపైగా క్షిపణులతో దాడిచేసింది. దీంతో కీవ్ చిగురుటాకులా వణికింది. క్షిపణి దాడులతో రాజధాని కీవ్ సహా పలు నగరాలు దద్దరిల్లాయి. ఉక్రెయిన్‌పై భారీ వైమానిక దాడి జరిగిందని, రష్యా 100కిపైగా క్షిపణులు ప్రయోగించిందని అధ్యక్ష కార్యాలయ సలహాదారు ఒలెక్సీ అరెస్టోవిచ్ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు.

Leave a Reply

%d bloggers like this: