బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కొనసాగుతున్న నిరసన

బంజారాహిల్స్ సిఐ తమకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఖైరతాబాద్ కార్పొరేటర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి విజయరెడ్డి. స్త్రీలు అన్నగౌరవం లేకుండా తమ పట్ల అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. తమ పార్టీ నేతను కలవడానికి వెళ్తే ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. సోమవారం ఉదయం అరెస్ట్ చేసిన విజయరెడ్డికి మద్దతు ఆమె మద్దతు దారులు రాత్రి వరకు ఠాణా బయట నిరసన తెలుపుతున్నారు. కేసీఆర్ చెప్పినట్టుగానే పోలీసులు నడుస్తున్నారని అగ్రహాం వ్యక్తం చేశారు.

 

 

Leave a Reply

%d