హోలీ సందర్భంగా రాచకొండ పరిధిలో రేపు (మార్చి 6) సాయంత్రం 6 గంటల నుండి 8వ తేదీ ఉదయం వరకు వైన్ షాపులు బంద్ చేయనున్నట్లు రాచకొండ కమీషనర్ తెలిపారు. హొలీ పండుగను ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామరస్యంగా, గొడవలు జరగుకుండా నిర్వహించుకోవాలిని పోలీసులు సూచిస్తున్నారు. మద్యం తాగి, రోడ్లపై వెళ్లే వారిపై రంగులు చల్లడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రేపు వైన్ షాపులు బంద్
